హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెరుగైన విద్యను అందిస్తాం'

NLR: నెల్లూరులో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యాధునిక వసతులతో పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. వీఆర్సీ హైస్కూల్‌తో పాటు నెల్లూరులో రెండు స్కూళ్లను రీమోడల్ చేసి ఓపెన్ చేశామని గుర్తు చేశారు.