హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలో విశ్వకర్మ జయంతి వేడుకలు

KKD: కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిల్పకళ, నిర్మాణం, ఇంజినీరింగ్, వాస్తుశాస్త్రానికి విశ్వకర్మ ఆద్యుడిగా నిలిచారని తెలిపారు.