కడప: ఆల్మస్‌పేటలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను టూ టౌన్ సీఐ శ్రీహరి పరిశీలించారు. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో నిమజ్జన మార్గం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుపై సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆల్మస్‌పేటలో గణేష్ నిమజ్జనానికి బందోబస్త్..!


