హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'స్థానిక ఎన్నికల్లో ఓటమి కాయం'

NTR: మొగులూరు గ్రామంలో జరిగిన ఘటనపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్‌సీపీ నాయకులు బండి మల్లికార్జునరావు, వేమాసురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆదేశాలతో తమపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి కాయంమని, ప్రజలు వారికి బుద్ధి చెబుతారని వారు ధీమా వ్యక్తం చేసింది.