GDWL: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు శరత్ బాబు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మోడీ అద్భుతమైన పనితీరుతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ
మోదీ జన్మదినం.. ఆలయంలో ప్రత్యేక పూజలు


