హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల, నైపుణ్యంతో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని విశ్వకర్మ భగవాన్ జీవితం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.