హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపాల్లో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

KNR:క రీంనగర్ నగరంలోని పలు వినాయక మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం సందర్శించారు. ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.