హైదరాబాద్: 28°C
తెలంగాణ

రానున్నది BRS ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

KMM: పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండాలో గురువారం మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి బంజారా గిరిజనులు పాలాభిషేకం, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండాలకు గ్రామపంచాయతీ హోదా చేసిన ఘనత కేసీఆర్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో BRS ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.