హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటిని కలిసిన MLA

హన్మకొండ పట్టణ కేంద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని వర్ధన్నపేట MLA KR నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA వారిని శాలువాలతో సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.