హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఇరిగేషన్ ఎస్‌ఈతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలపై వారు చర్చించారు. జూరాల మెయిన్ కెనాల్‌తో పాటు నెట్టెంపాడు 100, 106 ప్యాకేజీల పరిధిలోని రైతుల పంటలకు అవసరమైన మేరకు సాగునీరు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.