హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్న పాదయాత్రలో కలిసి నడిచిన అంజద్, రేలారే గంగా

HYD: గోల్కొండ నుంచి ప్రారంభమైన బీసీ రాజ్యాధికార యాత్రలో తీన్మార్ మల్లన్నతో కలిసి MBT స్పోక్స్‌పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్, ప్రముఖ సింగర్ రేలారే గంగా అడుగులు వేశారు. బీసీల హక్కుల కోసం మల్లన్న చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.