MBNR: జడ్చర్లలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, సేవాభావం చాటుకున్నారు.
తెలంగాణ
మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ


