హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'చివరి వరకు నీటిని విడుదల చేయాలి'

GDWL: జూరాల లింక్ నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అలంపూర్ నియోజకవర్గంలోని జూరాల లింక్ కెనాల్‌ను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ నీటిని వదలడం ద్వారా చివరి ఆయకట్టు D31 నుంచి D40 వరకు ఉన్న సుమారు 24 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వారు తెలిపారు.