హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

MLG: బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ములుగులోని సంక్షేమ భవన్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం విశ్వబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రామ్మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.