WGL: వర్ధన్నపేట పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని BJP మండల అధ్యక్షుడు అడుప రాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
తెలంగాణ
'వీరుల త్యాగాలను స్మరించుకోవాలి'


