హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్

KRNL: విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై గురువారం సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు.