హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే

NGKL: బల్మూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో TPCC ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందించే విధంగా కృషి చేయాలన్నారు.