హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు భీమా, రైతు భరోసా ఎంత జమ చేశారంటే

NZB: రైతు భీమా కింద NZB జిల్లాలో 2025-26కు సంబంధించి ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన 901 రైతులకు సంబంధించిన వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.45.05 కోట్లు జమ చేసినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం 2026 సీజనుకు జిల్లాలో 2.75 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.316.21 కోట్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.