హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న గోదావరి ప్రవాహం

JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు గోదావరి నుంచి 2,398 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి సరస్వతి కాలువకు 500, గుత్ప ఎల్‌ఐఎస్‌కు 405, మిషన్ భగీరథకు 231, కాకతీయ కాలువకు 150, లక్ష్మి కాలువకు 250, అలీసాగర్‌కు 360 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.