PDPL: సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష జ్యోతి ప్రజ్వలన చేసి, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. సమాజాభివృద్ధిలో విశ్వకర్మల పాత్ర కీలకమని విప్ విజయ రమణారావు తెలిపారు. ప్రాచీన కాలం నుంచి విశ్వకర్మలు సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు


