హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

ELR: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉంగుటూరు మండల VRAల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామని మండల VRA సంఘం అధ్యక్షులు మట్ల ఆంజనేయులు తెలిపారు. రెండో రోజు గురువారం కూడా దీక్ష కొనసాగుతోందని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, టేకి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.