హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాముడికి రూ.1.50 లక్షల పాత్రలు విరాళం

 BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రసాదాల తయారీ నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన సామాగ్రి నీ యూఎస్‌ఏకు చెందిన పి.రవిశంకర్‌, హైదరాబాద్‌ వాసి పి.ఆదిత్య కలిసి 75 కేజీల నిల్వ సామర్థ్యం గల 4 కళాయిలు, 13 వంట పాత్రలను గురువారం ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.