హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరసన

MNCL: బెల్లంపల్లి పట్టణంలో GO-76 ను పునరుద్ధరించి పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మాజీ MLA దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు MRO కార్యాలయం ఎదుట BRS ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు. BRS హయాంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా దరఖాస్తులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు