హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం'

KMR: జుక్కల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పక్కాగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ‘సార్​తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమాన్ని మద్నూర్​ మండల కేంద్రంలో నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామస్తులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.