W.G: స్వచ్ఛత హీ సేవా 2026 కార్యక్రమం అమలులో రాజమహేంద్రవరం నగరాన్ని అగ్రగామిగా నిలుపుదామని కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. గురువారం నగరపాలక సంస్థ పీజీఆర్ఆర్ఎస్ హాల్ నందు స్వచ్ఛత హీ సేవా 2026 కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఏడాది స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాలి.
ఆంధ్రప్రదేశ్
'నగరాన్ని అగ్రగామిగా నిలుపుదాం'


