హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేకులకుంటలో స్మశాన వాటిక ప్రారంభం

KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట హరిజనవాడలో MGNREGS నిధులు రు.20 లక్షలతో నిర్మించిన నూతన స్మశాన వాటికను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.