TPT: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలపాలనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు


