CTR: దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పుంగనూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జగదీష్ రాజు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల నిస్వార్థ రాజకీయ సేవలు అందించిన గొప్ప వ్యక్తి మోదీ అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు


