KDP: కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన YCP జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డికి కడప 1 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు .నిర్ధారణ లేని ఆరోపణలతో ప్రభుత్వం, పోలీస్ శాఖపై ప్రజల్లో అపోహలు కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు, అధికారిక సమాచారాన్ని 7 రోజుల్లో సమర్పించాలని నోటీసుల్లో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతకు పోలీసుల నోటీసులు


