PLD: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువాతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
నాగబాబును కలిసిన ఎమ్మెల్యే


