VZM: గంటస్తంభం ప్రాంతంలో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తున్న అప్పయ్యమ్మను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం పలకరించారు. ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం ఎలా సాగుతోంది, మొక్కజొన్నలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, లాభసాటిగా ఉందా అని ఆరా తీశారు. అనంతరం ఆమె వద్ద మొక్కజొన్న పొత్తులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొక్కజొన్నలను కొనుగోలు చేసిన కలెక్టర్


