NTR: జి.కొండూరు మండలం వెంకటాపురంలో రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని గురువారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటాపురంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం


