NTR: జగ్గయ్యపేట మున్సిపాలిటీలో గత ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ రావు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల వివరాలు, నిధుల ఖర్చుపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు పారదర్శకత, జవాబుదారీతనం కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాధనం దుర్వినియోగంపై కౌన్సిలర్ ఆగ్రహం


