TPT: పిచ్చాటూరు-నాగలాపురం సరిహద్దు రహదారి పక్కన నది ప్రాంతంలో చెత్తను తగలబెట్టడంతో 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగతో వాహనదారులు, ద్వారకానగర్ వాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశించినా చర్యలు తీసుకోలేదని, డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డుతో ఇబ్బందులు


