PLD: చిలకలూరిపేట గోల్డ్ షాప్ బజార్, చలివేంద్రం బజార్, స్టీల్ కొట్ల బజార్, సుభాని నగర్, క్రేజీ గైస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ మంత్రి విడదల రజిని సందర్శించారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక పూజలో మాజీ మంత్రి


