NTR: తక్కెల్లపాడు గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సంరక్షణ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల పిల్లలకు పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్త B. దివ్య పోషకాహార లోపం వల్ల తల్లుల్లో తీసుకోవలిసిన జాగ్రత్తలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం


