హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విష్ణు నివాసంలో శక్తి బృందం అవగాహన

TPT: జిల్లా శక్తి బృందం విష్ణు నివాసం ప్రాంతంలో మూవింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళలు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ అప్రమత్తతను పెంచారు. భక్తులు తమ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్‌లు, నగదు, సామాన్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు.