హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గురువారం నిర్వహించిన ‘స్వచ్ఛతా హి సేవా’ ర్యాలీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. టవర్ క్లాక్ వద్ద పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన నగరమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త తొలగించి త్వరలో పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.