హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వీసు క్రమబద్ధీకరణ కోరిన వీఆర్ఏలు

ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో గురువారం రెండో రోజు వినూత్న నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ సర్వీసు క్రమబద్ధీకరణతో పాటు అర్హులకు తగిన పదోన్నతులు కల్పించాలని కోరారు.