అతివల అందాన్ని పెంచే నెయిల్ పాలిష్‌లతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉండే ఫార్మాల్డిహైడ్, టోలుయిల్ వంటి రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. వీటిని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ అలెర్జీలతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి వీటి వాడకం వీలైనంత వరకు తగ్గించడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యం
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్ ముప్పు..?


