SKLMఫ ఆమదాలవలస ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో గురువారం ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ శానిటేషన్ సూపర్‌వైజర్ కెవీఆర్ మూర్తి, ఇన్‌ఛార్జ్ HM గిరిధర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఇల్లు, పరిసరాలు, కుటుంబాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శానిటేషన్ సెక్రటరీ సింహాచలం తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన


