AP: విజయనగరం(D) గరివిడి(M) కందిపేటలో దారుణ హత్య జరిగింది. రాములమ్మ అనే మహిళ భర్తకు దూరంగా ఉంటూ తన బావ కొడుకు శ్రీనుతో సన్నిహితంగా ఉంటోంది. శ్రీను భార్యకు దూరంగా ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున వీరి మధ్య గొడవ రావడంతో రాములమ్మ ఇనుప రాడ్డుతో శ్రీనును కొట్టి, యాసిడ్ పోసి చంపేసింది. అనంతరం పురుగుల మందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్
ప్రియుడిని కొట్టి.. యాసిడ్ పోసి చంపేసింది!


