హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తులు

SS: 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు అందించనున్నట్లు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. అర్హులు సెప్టెంబరు 28 సాయంత్రం 5లోగా దరఖాస్తు చేసి, కనీసం ఐదు రచనలు, ఫొటోలు లేదా వీడియోలు జతచేయాలని అన్నారు.