PLD: వినుకొండ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో రేపు ఉదయం 10:00 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, MLA జీవి ఆంజనేయులు తెలిపారు. ప్రజల నుండి వినతులను నేరుగా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
‘రేపు వినుకొండలో ప్రజా దర్బార్’


