NDL: రామాపురం గాలేరు-నగరి కాలువలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటనపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించాలని మంత్రి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
యువకుల గల్లంతుపై మంత్రి విచారం


