హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP నాయకుడి ఫ్లెక్సీ చించివేత

W.G: తాడేపల్లిగూడెం పాతూరులో YCP నాయకుడు వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పట్టణాధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో SI వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఫ్లెక్సీ చించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.