SDPT: దుద్దెడలో కాకతీయుల కాలం నాటి శంభులింగేశ్వరస్వామి ఆలయ కోనేరులో రాతికట్టడం కుంగిపోయింది. 20 రోజుల క్రితం కోనేరులో పూడిక తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బావిలోని గోడ కింద మట్టి కదిలిపోవడంతో రాతికట్టడం ఒక్కసారిగా కూలిపోయింది. దీనితో, అక్టోబర్ 11న మాధవానంద స్వామి, ఆలయాన్ని సందర్శించనున్నారు.
తెలంగాణ
కూలిన.. కోనేరు రాతి కట్టడం


