WGL: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'


