KMM: ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో గురువారం జాతీయ జెండాను ఎస్‌ఐ కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది సమక్షంలో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ప్రజలకు శాంతిభద్రతలు, సేవలు అందించడంలో పోలీసుల బాధ్యతను గుర్తుచేస్తూ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు.
తెలంగాణ
పోలీస్‌స్టేషన్‌లో ప్రజా పాలన దినోత్సవం


