WGL: నల్లబెల్లి మండలం గోవిందపురం BRS గ్రామ కమిటీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ మాట్లాడుతూ.. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజన అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. KCR తోటే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


